నిత్యం ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే ఏపీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటల్లో చిక్కుకుంది .దేశ రాజధాని మహానగరం ఢిల్లీ నుండి వైజాగ్ కు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ దగ్గర బిర్లా నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో అగ్నిప్రమాదానికి గురైంది .ఈ క్రమంలో ట్రైన్లోని 4 ఏసీ భోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తం అయిన ప్రయాణికులు …
Read More »