రాష్ట్రంలో నేడు ఎంసెట్ ఫలితాలను ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జులై నెలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జేఎన్‌టీయూలో ఈ రిజల్స్ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి ఫస్ట్ ర్యాంక్, సాయిదీపికకు సెకండ్ ర్యాంక్, కార్తికేయకు థర్డ్ ర్యాంక్ వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్, రోహిత్‌కు సెకండ్ …
Read More »ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో …
Read More »