ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన …
Read More »సీఎం జగన్ ఆగ్రహం..వేంటనే డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి …
Read More »‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ..!
పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..వెంటనే ఎస్పీలకు ఆదేశం !
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు …
Read More »ఏపీలో 43 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు …
Read More »ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన గౌతం సవాంగ్..!
ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ …
Read More »