నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్‌వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను …
Read More »30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి పిల్లకి పెళ్లి.. ప్రెగ్నెంట్ అయి మృతి
అభం శుభం తెలియని ఆ బాలికను 30 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి ఇచ్చి పెళ్లి చేయగా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఓ ఎస్సీ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మరణించడంతో బాలికను తల్లి బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన …
Read More »చితక్కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. చిన్నపిల్లాడ్ని చంపేసిన మేనత్త-మామ..!
వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ …
Read More »