ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …
Read More »ప్రతీ ఫిర్యాదును పరిశీలిస్తారు.. ఊరూ పేరూ లేని ఉత్తరాలపైనా విచారణ జరిపిస్తారు.. ఎక్కడంటే..
విపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారంలో ఉన్నపుడు మరోలా మాట్లాడటం అలవాటుగా మారిన ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్ట అమలు ను నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి …
Read More »తన పాలనలో జగన్ దుబారా ఖర్చుల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు.? తగ్గించారా.? తగ్గించలేదా.?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …
Read More »విద్యావిధానాన్ని పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తానంటున్న సీఎం జగన్ ను ఎంతమంది నమ్ముతున్నారు.? ఎంతమంది నమ్మట్లేదు.?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »