Home / Tag Archives: AP cm Jagan (page 4)

Tag Archives: AP cm Jagan

జగన్ కేంద్రం మాట వినరు.. మేం చాలాసార్లు చెప్పి చూసాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని మొదటినుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తాను అనుకున్న విషయంలో ఎవరి మాట వినరని, కేంద్రం చెప్పినా వినడం లేది …

Read More »

మహిళల పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్.. మద్యం, నాటుసారాను అరికట్టేందుకు చర్యలు, మహిళా పోలీసుల నియామకం..

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …

Read More »

అవ్వాతాతలకు, కిడ్నీ బాధితులకు, తలసీమియా, పక్షవాతం, మస్కులర్‌ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు ఎంత ఫించనివ్వనున్నారు.?

మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. …

Read More »

అందుకే విజయమ్మను ఓడించారంటూ షాకింగ్ కామెంట్ చేస్తూ జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్‌ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి రాక్షసపాలన చరిత్రలో తాను చూడలేదనన్నారు. ఫ్యాక్షన్‌ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. వైఎస్‌ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపలోనే చేసేవారని తెలిపారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 2014ఎన్నికల్లో కడప రౌడీయిజానికి …

Read More »

ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. రాజధానిని మార్చుతానంటే నేను ఒప్పుకోను.. పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి

వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అల్టిమేటం జారీచేశారు. రాజధాని అమరావతినుండి మారుస్తామంటే తాము ఒప్పుకోమని, రాజధానిని మార్చాలని తానెప్పుడూ చెప్పలేదన్నారు. గతంలో రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పామన్నారు. అమరావతి గ్రీన్‌ క్యాపిటల్ కట్టాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. గత ఐదేళ్లుగా పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు.   అమరావతిలో రూ.7వేల కోట్లకుపైగా పెట్టబడులు పెట్టారని చెప్పారు. మంత్రి బొత్స సీఎంలా మాట్లాడుతున్నారని, …

Read More »

అమెరికాలో జగన్ నామస్మరణ… మార్మోగుతున్న ప్రజావిజయం పాట…!

ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన సీఎం జగన్ అక్కడికి విచ్చేసిన నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎన్నికల్లో విజయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat