భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని …
Read More »చంద్రబాబుకు సిగ్గులేదు….తలసాని సంచలన వ్యాక్యలు
చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు . బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో …
Read More »చంద్రబాబుకు బాల్కసుమన్ వార్నింగ్….ఎందుకో తెలుసా?
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి.వారు స్పందించకపోతే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా …
Read More »ఆజ్‌తక్ సర్వే.. కేసీఆర్ సూపర్..! చంద్రబాబు పూర్..!
తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజ్‌తక్‌లో ప్రసారమైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్రబాబు వెనకబడ్డారు. తెలంగాణలో సీఎం పనితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ పడగా… ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఏపీలో సీఎం పనితీరు అంశంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బెస్ట్ నాయకుడిగా జగన్‌కు అత్యధిక మార్కులు పడ్డాయి. ఇపుడీ ప్రభుత్వ పనితీరులోనూ కేసీఆర్ …
Read More »చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాం….ఎస్పీ కతార్ ప్రకటనతో అందోళనలో తెలుగుతమ్ముళ్లు
ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా లభించని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ …
Read More »చంద్రబాబు అరెస్ట్ వారంట్‌పై కన్నా సంచలన వ్యాక్యలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు బందోబస్తు కోసం బెల్జియం నుంచి డాగ్ స్వ్కాడ్
శ్రీశైల జలాశయ పర్యటనకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాంబ్ స్వ్కాడ్ పోలీసులు విదేశీ శునకంతో తనిఖీలు చేపట్టారు. బెల్జియం మెల్నాయిస్‌కు చెందిన శునకాన్ని శ్రీశైలం బందోబస్తులో వినియోగిస్తున్నారు. డానీగా పిలువబడే ఈ శునకాన్ని నెల్లూరు జిల్లా నుంచి పోలీసులు తీసుకువచ్చారు. శిక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించి ఈ శునకం మొదటి బహుమతి పొందినట్లు పోలీసులు …
Read More »చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి …
Read More »చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి..కారు బోల్తా
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ …
Read More »బల్లగుద్ది మరీ చెప్తున్న అసలైన తెలుగుదేశం కార్యకర్తలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాతఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని టీటీడీపీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. …
Read More »