ఎన్నికలలో మళ్లీ తీర్పు కోరిన తర్వాతే రాజదానిపై నిర్ణయం చేయాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ …
Read More »టీడీపీ గెలిచిన నియోజకవర్గాలనూ జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. చంద్రబాబులా కాదు..
వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సెక్రటేరియట్‌కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, …
Read More »వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోపణలు చేయడం తెలిసిందె. ప్రతీ విషయానికి జగన్ పై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …
Read More »బాబుకు షాక్…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…టీఆర్ఎస్‌లో చేరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవల జరిగిన …
Read More »చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్..
మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2010 జూలై 16వ తేదీన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టె సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు.అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు …
Read More »కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఫ్యామిలీ పిక్నిక్….
చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఎక్కడైనా మంచి జరిగితే తన గొప్పదనమని డప్పేసుకోవటం, అదే తన వైఫల్యాన్ని ప్రత్యర్ధుల ఖాతాలో వేసి బురదచల్లటం కూడా అందరికీ అనుభవమే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సంకల్ప బలంతో మొదలుపెట్టారని అప్పటికేదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని …
Read More »అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్న బాబు…..సీపీఎం నేత మధు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని.. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర …
Read More »చంద్రబాబు తెలివితేటలు, అనుభవంతో కేసీఆర్ సర్కార్ ని రానివ్వకుండా చేద్దామని కాంగ్రెస్ భావిస్తుంటే ఆమాట అనగానే భయపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఉనికి నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. కాంగ్రెస్ తో సొత్తుపై మరో 24గంటల్లో క్లారిటీ రానున్న నేపధ్యంలో ముందుగా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుదామని అందరినోటా చెప్పించారు. …
Read More »