AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..! రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు …
Read More »AP High Court : ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..!
AP High Court : అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్‌లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31 కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. …
Read More »ఆ సమయంలోపు రాజధాని నిర్మాణం పూర్తికాదు: ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు. ఆ అఫిడవిట్ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని …
Read More »