40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన …
Read More »హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ నేతల సీక్రెట్ మీటింగ్…ఏం జరుగుతోంది…?
హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో రహస్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తి హాజరైనారు. కాసేపట్లో సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకావడం విశేషం. కేంద్రంలో రెండవ సారి పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న …
Read More »