ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు …
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. …
Read More »కోడెల శివప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి…దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు …
Read More »దేవుడు వైఎస్ జగనన్న..జనసేన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!
టీడీపీపై అసెంబ్లీలో మరింత దూకుడుగా వెళ్లాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈమేరకు పలు విషయాల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ సమయానికి వచ్చారు.. ఏ సమయానికి వెళుతున్నారనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్‌కి జగన్ సూచించారు. ఈ వివరాలతో ప్రతిరోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని …
Read More »వైఎస్ జగన్ పేరు మీద రెండు పథకాలు..!
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారుతండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి కృషి చేస్తున్న జగన్.. దివంగత సీఎం వైఎస్ పేరును ప్రధాన పథకాలకు పెట్టారు. బడ్జెట్లో రెండు పథకాలకు జగన్ పేరు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాతి కానుక, చంద్రన్న బీమా, చంద్రన్న చేయూత తదితర పథకాలకు నాటి సీఎం పేరు పెట్టినట్టుగానే.. జగన్ సర్కారు రెండు పథకాలకు జగనన్న …
Read More »చంద్రబాబు గాడిదల్ని కాశారా…వైఎస్ జగన్ ?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గౌరవించారు. ఆయన ఓ అడుగు …
Read More »ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
గురువారం ఉదయ ఏపీ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. 9 గంటలకు ప్రారంభమైన సమావేశానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు.టీడీపీ సభ్యలు మాత్రం కరువు, విత్తనాల కొరత వంటి అంశాలపై చర్చ చెయ్యాలని పట్టుబట్టడం జరిగింది.ఈ మేరకు స్పీకర్… ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని వారికి సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులు కావాలనే ఇక్కడ …
Read More »గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్ లు.. నేడు జగన్
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతన …
Read More »ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!
1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …
Read More »