Home / Tag Archives: anushka shetty (page 2)

Tag Archives: anushka shetty

నువ్వా…?. నేనా ..?అంటున్న అనుష్క-నాగ శౌర్య

ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …

Read More »

అనుష్కకి అన్ని కోట్ల రూపాయలా..?

అనుష్క శెట్టి బాహుబలి సీక్వెల్ తో ప్రపంచ స్థాయికెదిగిన సీనియర్ అగ్రహీరోయిన్. మొదట్లో కథాంశపరమైన చిత్రాల్లో … ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న సీనియర్ టాప్ హీరోయిన్.వరుస విజయాలతో టాలీవుడ్ కోలీవుడ్ లతో సంబంధం లేకుండా తన నటనతో.. అందంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ముద్దుగుమ్మ. ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్ధం …

Read More »

అనుష్క లావయిందా..వామ్మో డబుల్‌ చిన్‌ ..మెడపై ముడతలు

స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న అనుష్క గ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో సైజ్‌ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. సైజ్‌ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా అనుష్క ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్‌ అవుతున్నారు. శంశాబాద్ విమానాశ్రయంలో …

Read More »

చిరుతో అనుష్క..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంద‌నే వార్త అప్ప‌ట్లో దావానంలా పాకింది. తాజా …

Read More »

విజయవాడలో భాగమతి ….

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి ఏపీలో విజయవాడలో సందడి చేశారు.లేటెస్ట్ గా విడుదలైన భాగమతి సినిమా విడుదలైన పలు చోట్ల మంచి కలెక్షన్లతో విజయవంతంగా దూసుకుపోతుంది.అందులో భాగంగా విజయవాడలోని జి౩ ధియేటర్లో ఏర్పాటు చేసిన భాగమతి సినిమా విజయోత్సవ సభలో అనుష్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ మాట్లాడుతూ నేను ప్రధాన పాత్రలో నటించగా వచ్చిన భాగమతి సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ప్రత్యెక కృతఙ్ఞతలు తెలిపారు. …

Read More »

ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…

అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు .ఇరువురి ఇంట్లో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారు .పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి . ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా …

Read More »

అనుష్క‌కు అలుపొచ్చిన వేళ‌..!

అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క‌. అనుష్క లెగ్ మ‌హిమో.. మ‌రేమోగాని.. ఆమెను వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాల‌ను సైతం వ‌దులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒక‌ప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజ‌య‌శాంతేన‌ని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క‌ సొతం. అంత‌లా త‌న బ్రాండ్ ఇమేజ్‌ను …

Read More »

స్వీటీకి ముహూర్తం ఖరారైంది ..

టాలీవుడ్ అందాల భామ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి .అశోక్ దర్శకత్వంలో వంశీ -ప్రమోద్ కల్సి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి . ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు మాట్లాడుతూ బాహుబలి తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వీటీతో …

Read More »

డార్లింగ్ అవుట్.. అనుష్క న‌యా ఎఫైర్..?

తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఉన్న ప‌రిపూర్ణ‌మైన హీరోయిన్లలో అనుష్క ఉంటార‌న‌డంలో సంధేహం లేదు. ఎందుకంటే ఆమే న‌టించిన చిత్రాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. అరుధంతిలో జేజెమ్మ, వేధంలో స‌రోజ‌, రుద్ర‌మ‌దేవి లీడ్ క్యారెక్ట‌ర్‌, బాహుబ‌లిలో దేవ‌సేన, త‌జాగా చేస్తున్న భాగ‌మ‌తి ఇలాంటి చిత్రాల‌తో అనుష్క నెంబ‌ర్ వ‌న్ హీరోయ‌న్ల జాబితాలో నిలిచింది. ఇక అనుష్కకి ఎన్ని హిట్స్ ఉన్నాయో.. ఆమె పై గాసిప్స్ కూడా అన్నే ఉన్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు అంద‌రిలో …

Read More »

భాగమతి ఫ‌స్ట్ లుక్.. జ‌క్క‌న్న కామెంట్‌..!

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం భాగమ‌తి. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మంగ‌ళ‌వారం అనుష్క పుట్టిన రోజు సందర్భాంగా చిత్ర యూనిట్ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌లో ఒక చేతిలో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకొని ఉండగా, మరో చేయి గాయంతో రక్తమోడుతోంది. దీంతో భాగ‌మ‌తి ఫస్ట్ లుక్‌తోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat