మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ప్రేమకథల్లోనే నటించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ నేపథ్యానికి చెందినవే! చాలాకాలంగా ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమెకు ప్రేమ ఉండేదని, కొన్ని కారణాల వల్ల విఫలం అయిందని ఆమె తెలిపారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. తెలుగు పాటలు పాడి అలరించారు. ఆ …
Read More »అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More »అనుపమకు లక్కీ ఛాన్స్
`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో …
Read More »యువహీరోతో అనుపమ
యువహీరో నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ‘18 పేజీస్’ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా ఎంపికయ్యారు. త్వరలో అనుపమ షూటింగ్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కథ విని ఎగ్జైట్ అయ్యి అనుపమా ఈ సినిమా అంగీకరించారు. హీరోహీరోయిన్ల …
Read More »అనుపమ మళ్లీ బిజీ బిజీ
`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్‌లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 …
Read More »సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …
Read More »అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి .అయితే సోషల్ మీడియాలో అనుపమ ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను …
Read More »సరికొత్త పాత్రలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »మత్తెక్కిస్తున్న అందాలతో అనుపమ…లవ్ ప్రపోజ్ !
అనుపమ పరమేశ్వరన్… ఈ కేరళ బ్యూటీ అద్భుతమైన రొమాంటిక్ స్టిల్స్ తో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును తన అందంతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. తాజాగా తాను చీరలో ఉన్న పిక్ ని పోస్ట్ చేయగా దానికి సంబంధించి కామెంట్స్ హోరెత్తుతున్నాయి. ఐ లవ్ యూ అను, మిస్ యూ …
Read More »గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్..!
అనుపమ పరమేశ్వరన్ టాలెంట్‌ను టాలీవుడ్ సరిగా వాడుకోవట్లేదా..? ఆమెకు ఇంకా సరైన అవకాశాలు రావట్లేదా..? ఈ విషయంలో ఆ ముద్దుగుమ్మ కూడా బాగా ఫీలవుతుందా..? అయితే, అనుపమ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకు తనలోని ఒకపక్క కోణాన్ని మాత్రమే టాలీవుడ్ వాడుకుందని చెబుతోంది అనుపమ. ఇంతకీ అనుపమ ఏ విషయంలో ఇంతగా ఫీలవుతుందో తెలుసా..? ఉన్నదీ ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, ఈ …
Read More »