ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామం నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు & యువకులు ఇబ్రహీంపట్నం నియజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆకర్షితులై భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సమక్షంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేరారు.ఈ మేరకు ఎమ్మెల్యే గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ …
Read More »“ప్రగతి యాత్ర”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం …
Read More »అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర
జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్.జి.సి.ఎల్)లలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండిఏ ఆవరణలో హెచ్ఎండిఎస్ సెక్రెటరీ పి.చంద్రయ్య హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆవరణలో చీఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఎ సెక్రెటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం. రాంకిషన్ ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను …
Read More »ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యల పరిష్కారిస్తా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో పాటు జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్టీసీ …
Read More »ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. …
Read More »జగిత్యాల లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
తెలంగాణలో జాతీయ సమైక్యతా దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ . అనంతరం చెరువు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, మట్టిని దేవుడు గా చేద్దాం… భక్తి ని పూజగా అర్పిద్దాం.. ఉద్దేశం తో నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని …
Read More »విజయవంతంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మూడో రోజు 50వేల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసింది.శనివారం మూడో రోజు పలు చోట్ల హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి 50వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు 80వేలకు పైగా గణపతి విగ్రహాలను హెచ్ఎండిఏ పంపిణీ చేసింది. మాదాపూర్ శిల్పారామం వద్ద హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ …
Read More »జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు గారు,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ D. రాజేశ్వర్ గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ …
Read More »కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను …
Read More »