Home / Tag Archives: anumula revanth reddy (page 13)

Tag Archives: anumula revanth reddy

సోలాపూర్ కు మంత్రి హారీష్ రావు

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన సభ ఏర్పాట్లు తదితర పనుల పరిశీలనకు మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు వెళ్లనున్నారు.

Read More »

300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని  బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్‌ గార్డెన్ లో  బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల …

Read More »

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌   ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను  ప్రారంభించారు. ఈ  జాబ్‌మేళాకు  పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు  అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ …

Read More »

సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు

తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు .  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, కట్టెల …

Read More »

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్ధు

తెలంగాణ రాష్ట్ర సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ నెలలో 4న నిర్వహించిన పరీక్షను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన  హైకోర్టు రద్దు చేసింది. గతంలో నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ అభిలాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటిఫికేషన్, పరీక్షలను రద్దు చేస్తూ …

Read More »

ఎమ్మెల్యే రేగా కాంతారావుకి సన్మానం

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు …

Read More »

కాంగ్రెస్‌ పగటి కలలు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్‌ఆర్‌ఎస్‌ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్‌ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి …

Read More »

జగదీష్ కుటుంబానికి బీఆర్ ఎస్ పార్టీ కోటి యాభై లక్షల ఆర్థిక సాయం

ములుగుజిల్లా మల్లంపల్లి మాజీ జెడ్పి చైర్మన్ కి,శే, కుసుమ జగదీశ్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వీ. ప్ర‌కాశ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత పూల మాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన ఒక కోటి 50 లక్షల …

Read More »

వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్వర్యంలో హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 9, 10 తేదీ లలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat