స్కామ్ స్టర్ చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది..జైలుకు వెళ్లి 4 రోజులైంది..పాపం ఇటు టీడీపీ నేతలు, అటు పచ్చ మీడియా శోకాలకు అంతే లేకుండా పోయింది..ఏదో జరగరాని ఉపద్రవం జరిగిపోయినట్లుగా, ఏదో భూగోళం బద్ధలైనట్లుగా, అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అంటూ…గావు కేకలు పెడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నాయి..బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు పుత్రరత్నం లోకేష్, బామ్మర్ది బాలయ్య, దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు …
Read More »హైకోర్ట్ లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ…ఇక వారం రోజులు జైల్లోనే..!
వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …
Read More »