సీతారామాంజనేయులు…ఈ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారి బరిలోకి దిగాడంటే..అవినీతిపరులకు మూడుకున్నట్లే..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే…నీతి, నిజాయితీ, కర్తవ్యపాలనలో రాజీలేని తత్వం, అవినీతిని సహించలేని తత్వం..ఆయన్ని పోలీస్ శాఖలో ప్రత్యేకంగా నిలిపాయి..అందుకే అందరూ ఆయన్ని ఆంధ్రా సింగం అంటూ ముద్దుగా పిలుస్తుంటారు…1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం, గుంటూరు కర్నూలు జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్‌లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »