రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని ఈ పరిస్థితుల్లో రాజన్న రాజ్యం కోసం ‘వైఎస్సార్ కుటుంబం’లో భాగస్వామ్యమై సుపరిపాలనకు నాంది పలకాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం 39వ డివిజన్ లక్ష్మీనగర్‌లోని జన్మభూమినగర్‌లో ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, …
Read More »