స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …
Read More »దసరా రోజున పార్టనర్లకు పవర్‌ఫుల్ పంచ్.. వైసీపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు…!
దసరా రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పవర్‌ఫుల్ పంచ్ తగలనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ వైసీపీలో చేరుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ కాగా, మరొకరు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. వీరిలో జూపూడి ప్రభాకర్ దసరా రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జూపూడి …
Read More »కోడెలకు మరో షాక్.. !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …
Read More »