ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ …
Read More »తిరుమలలో మార్చి 5 నుంచి శ్రీవారి విశేష ఉత్సవాలు..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది …
Read More »హడావుడిగా ఆస్తుల ప్రకటన చేసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!
ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో నారా ఫ్యామిలీ హడావుడిగా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేసింది. బాబుగారి పుత్రరత్నం ఇవిగో ఇవే మా ఆస్తులు అమరావతిలో 29 గ్రామాల్లో గజం కూడా మాకు భూమి లేదని బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే బినామీ చట్టం ఉంది కదా…విచారణ జరుపుకోండి అంటూ సవాల్ విసిరాడు. అయితే బాబుగారి కుటుంబ ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. . ఐటీ …
Read More »బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …
Read More »వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవులు ఇవే..!
కొత్త ఏడాది 2020 లో బ్యాంకుల సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులుంటాయో తెలిపింది. 2020 వ సంవత్సరంలో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. కాగా ఈ సెలవులన్నీ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ …
Read More »అమరావతిలో ఆందోళనల వెనుక ఎవరున్నారో తెలుసా..!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో సహా గోదావరి జిల్లాలు కూడా స్వాగతించాయి. అయితే ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో అదీ కూడా అమరావతి ప్రాంతంలోనే కొద్ది మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏపీ పోలీస్ …
Read More »బిగ్ బ్రేకింగ్ .. ఐటీ శాఖ సంచలనం..150 కోట్ల స్కామ్.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు..!
నవంబర్ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక …
Read More »బ్రేకింగ్.. డెంగీ పరీక్షలన్నీ ఉచితం…తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…!
తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన …
Read More »