ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. …
Read More »బీజేపీలో చేరిన అన్నం సతీష్
ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా అన్నం సతీష్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సతీష్ ప్రభాకర్ నిన్న పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది …
Read More »