71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా …
Read More »దుమ్ములేపుతున్న “హి ఈజ్ సో క్యూట్..హి ఈజ్ సో స్వీట్”‘ సాంగ్
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి పదకొండు తారీఖున విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నద్ధమవుతుంది. ఈ రోజు సోమవారం మరో పాటను ‘హి …
Read More »సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …
Read More »