ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్‌ఆర్‌ఎస్ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి …
Read More »”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం గారు. అనంతరం ఆయన భాషా, సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయం
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నమస్కరించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, …
Read More »యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్- మంత్ర్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్ …
Read More »london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …
Read More »హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే
హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని టీఆర్‌ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను …
Read More »మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర టీ.ఆర్.యాస్ పార్టీదని, ఇలా ప్రజలని …
Read More »మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!
రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …
Read More »రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు. అలాగే …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »