నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ …
Read More »100 కార్లతో వైఎస్ జగన్ కు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు …
Read More »ఈరోజు భాదపడుతున్నా నేను అభిమానించిన పవన్ ఇంత చవటా..ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై, అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని …
Read More »పవన్ కళ్యాణ్ కు విలువలు.. ఎతిక్స్ అసలున్నాయా.? ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. …
Read More »బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . …
Read More »