ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …
Read More »న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …
Read More »పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్
ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …
Read More »బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన
ఏపీలో పెనుసంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …
Read More »అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు
ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట. కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …
Read More »పోలవరం పనులు వేగవంతం చేయాలి
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్ అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు …
Read More »పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …
Read More »బాబుగారి పరువు అడ్డంగా తీసిన ఏపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని, సింగపూర్‌కు వెళ్లి సరి చేయించుకోవాలని..ఏపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26న, ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు విషయంపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు తమ ప్రభుత్వం వెళ్లిందని, తద్వారా ఏకంగా రూ. 830 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని మంత్రి తెలిపారు. ఈనెల …
Read More »