రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »జియో మరో సంచలనం
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …
Read More »