నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే …
Read More »నిన్న అచ్చెన్నాయుడు ఎందుకింత దారుణంగా రెచ్చిపోయాడో కారణం తెలుసా..?
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది చలో ఆత్మకూరుకు అనుమతిలేదని చెప్పబోయిన పోలీసులపై వీరంగం చేసారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ …
Read More »కలెక్టర్ ఆమ్రపాలిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం..కారణం ఇదే…?
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్‌లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ సమీక్ష లో వరంగల్ …
Read More »