కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్‌కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్‌లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »అంగన్‌వాడీ టీచర్ల నోటిఫికేషన్…విద్యార్హత
హైదరాబాద్ నగరంలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్ ప్రా జెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖా ళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు 22 నుంచి http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. చార్మినార్ ప్రాజెక్ట్ పరిధిలో 5 అంగన్‌వాడీ …
Read More »