తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకంటే ముందే వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీలల్లో పనిచేస్తోన్న టీచర్లకు ,హెల్పర్లకు దసరా పండుగకు ముందే వేతనాలు మంజూరు చేయిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అంగన్ వాడీ టీచర్స్,హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అంగన్ వాడీలు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్రంలో …
Read More »