ప్రస్తుతం ఫోల్డింగ్ ఫీచర్‌తో మొబైల్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఫోల్గింగ్, ఫ్లిప్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ మొబైల్స్ కంపెనీ నోకియా. తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సెల్ ధర కూడా రూ. 5 వేల లోపే ఉండనుంది. బ్లూ, రెడ్, …
Read More »దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …
Read More »అంతా గోప్యంగా జరుగుతుంది.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. మీ బాధ్యతను నిర్వర్తించండి
సీ విజిల్ యాప్ ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఓ వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు …
Read More »