కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు యూటర్న్ తీసుకుని …
Read More »వైసీపీ రేసు గుర్రాలు రెడీ..మరోక గంటలో అభ్యర్ధుల ప్రకటన
ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులను ఇప్పుడే ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ …
Read More »