AP Politics : ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో టీడీపీ ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్‌లైన్ …
Read More »Telugudesam Party : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్ళు …
Telugudesam party :ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అంతా తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే విదంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసం మాత్రమే వచ్చాను ఆ సభ లో తన పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను .. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్ షో సాగింది. …
Read More »CM: జోయాలుక్కాస్ ఛైర్మన్ తో సీఎం భేటీ
CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …
Read More »ట్రైన్‌కు ఎదురెళ్లిన కూతురు.. ఆమె కోసం తండ్రి పరుగులు.. చివరకు ఇద్దరూ..!
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. …
Read More »టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు
వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »మూడు రాజధానులు మా విధానం.. దానికే కట్టుబడి ఉన్నాం: బొత్స సత్యనారాయణ
అమరావతి: ఏపీలో మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తేల్చి చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు తమకు ప్రామాణికం కాదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానుల అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో …
Read More »