ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …
Read More »చంద్రబాబు గురించి వైఎస్ జగన్ వద్ద ఈ యువకుడు చెప్పిన మాటలు..ప్రతి ఒక్కరిని కదలిస్తుంది..మిమ్మల్నికూడ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో ఏంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ యువకుడు చేసిన పని నిదర్శనం. రాష్ట్రం మొత్తం యువకుల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబుపై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ …
Read More »టీడీపీ ఓటు బ్యాంక్ చీల్చిన పవన్ కళ్యాణ్…వైసీపీ సోంతం
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి …
Read More »ఏపీలో చంద్రబాబుకు ఓటు వేయకండి- టీడీపీ మాజీ మంత్రి.. వివరాలతో సహా బట్టబయలు..!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబునాయుడు వల్లే ఎన్టీఆర్ మరణించారని ఆయన చెప్పారు.తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికి కుట్రలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్ ను మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని …
Read More »ఏపీలో టీడీపీకి మరో షాక్..సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైందా? అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సాగుతుంది. సీట్లు ఇఛ్చే అవకాశం లేకపోయినా సరే రాజకీయ కారణాలతో అందరినీ తీసుకొచ్చి తమ పార్టీలో ఉంచేసుకోవాలనేది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు అదే దెబ్బకొడుతోంది. నమ్మించి …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!
ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైసీపీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!
ఏపీలోని డిగ్రీకళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చదువుతోపాటే విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులపై శిక్షణనిచ్చి.. అనంతరం ఉద్యోగాలు కల్పించాలని ఏపీ కళాశాల విద్యాశాఖ, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) నిర్ణయించాయి. ఉపాధి శిక్షణకు సంబంధించి సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం కూడా ఇప్పటికే పూర్తయింది. జూన్ నుంచి మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 30 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా కళాశాలలను ‘కమ్యూనిటీ కళాశాలలు’గా …
Read More »బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి…టీటీడీ మాజీ చైర్మన్…పెద్ద ఎత్తున చర్చలు …!
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »ఏపీలో సంచలన వార్త.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి …
Read More »