ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేయనున్నారు అని వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ మానసపుత్రిక అయిన గ్రామ వాలంటీర్ల పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఆలోచన చేస్తోందట. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే స్పష్టంగా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని కేజ్రీవాల్ టీం ప్రారంభించిందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ …
Read More »ఏపీలో ‘ఇంటివద్దకే పెన్షన్’ ఘనంగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి …
Read More »సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ నంది అవార్డుల ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ …
Read More »పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్న ఎమ్మెల్యే
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’అనే సామెత గుర్తుకు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకు నారాలోకేష్ నే గెలిపించుకోలేకపోయిన బాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »లోకేష్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సీఎం జగన్..!
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …
Read More »కొబ్బరి చిప్పలు అమ్మే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు..వరుసగా ఓడిపోయిన యనమల ఎమ్మెల్సీ అయ్యారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు. చంద్రబాబు పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో …
Read More »వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …
Read More »తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిక
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైసీపీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు …
Read More »అబ్బబ్బబ్బా…నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..పవన్, నాయుడుల కామెడీ..!
అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్‌గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ …
Read More »బీజేపీలో చేరిన సాధినేని యామినీ..!
టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్‌లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన …
Read More »