ఈనెల 30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ నేతలు హజరుకానున్నారు. ఈమేరకు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. మరోవైపు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అంగరంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైయినట్లు తెలుస్తుంది. ఈనెల 30 గురువారం రోజున మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం …
Read More »జగన్ ప్రమాణస్వీకారానికి 2వేల వాహనాలతో బయల్దేరుతున్న తెలంగాణ వైసీపీ అభిమానులు
ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం జగన్ ఆహ్వానించారు. మరి ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకపోయినా… బీజేపీ కీలక నేత …
Read More »కర్నూల్ జిల్లాలో టీజీ, భూమా ,కోట్ల, కేఈ కుటుంబాలు ఘోర పరజాయం…జగన్ ఏం చేశాడు
కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా జిల్లా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలులో టీజీకి ఎదురు దెబ్బ పారిశ్రామిక వేత్తగా, వ్యాపారవేత్తగా జిల్లా రాజకీయాలను శాసించే దురంధరులలో టీజీ వెంకటేశ్ ఒక్కరు. ప్రత్యర్థులను తన కాసులతోనే మట్టి కరిపించేందుకు పదును పెట్టే వ్యూహాలను రచించే మేధావి. నేడు తన …
Read More »ఎక్కడ ఎక్కడ దాక్కున్నారో తెలుసా..!
టీడీపీ హాయంలో అది ఇది ..అలా ఇలా..అప్పుడు ..ఇప్పుడు..వీరు ..వీరు అంటూ హాడావీడి చేసి ఎన్నికల జరిగాక కనబడకుండా పోయిన వీరు ఉక్కడ ఉన్నారో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతన్నది. వారు ఏవరెవరు అంటే హైదరాబాద్ నుంచి రెండు కోట్లో, మూడు కోట్లో నల్లడబ్బును రాజమండ్రి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. …
Read More »రేపు తిరుమలకు వైఎస్ జగన్..ఈరోజే రాజీనామా చేసిన రాఘవేంద్రరావు
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్ మంగళవారం తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి (బుధవారం) ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా పులివెందుల వెళతారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి, మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అదేరోజు సాయంత‍్రం వైఎస్ జగన్ …
Read More »అప్పుడే చంద్రబాబుకు బిగ్ షాక్..టీడీపీకి రాజీనామా చేసిన నేత
ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూలేనతంగా టీడీపీ ఘోర పరాజయం అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొట్టిన సునామీ దెబ్బకు పార్టీ నవరంధ్రాలు మూసుకుపోయాయి. వైసీపీకి 151 సీట్లు వస్తె టీడీపీకీ 23 సీట్లు వచ్చాయి. రాయలసీమతో పాటు మరి కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్క సీటు కూడ గెలవ లేక పోయింది. పోయింది. దీంతో ఆపార్టీ నేతల్లో అంతర్మథనం మొదలయ్యింది. ఇక …
Read More »వైఎస్ జగన్ నాకు సింహంలా కనబడుతున్నారు…పూరీ జగన్నాథ్
టాలీవుడ్ లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ 2019 ఏపీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు పూరీ. వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి …
Read More »రాయలసీమలో జగన్ దెబ్బకు టీడీపీ సీనియర్ నేతలు రాజకీయలకు గుడ్ బై
కర్నూల్: కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా …
Read More »గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …
Read More »వైఎస్ జగన్ కు ఢిల్లీలో ఘన స్వాగతం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ …
Read More »