తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ కార్యకర్త రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో అర్ధమవుతుంది. “అన్నా.. చంద్రన్నా.. నీవు ఎప్పుడూ టీడీపీ మీటింగుల్లో చెబుతూ ఉంటావు.. కార్యకర్తలకు అండగా ఉంటానని.. అధికారంలో ఉన్నన్నాళ్లూ మేం ఎంతోఆశగా పార్టీ జెండాలు మోశాం.. అప్పటి మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న పాపానపోలేదు. వారికి …
Read More »సీఎం జగన్ మరో హామీ..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని …
Read More »యాధృచ్చికమో, తండ్రి లక్షణాలు పునికిపుచ్చుకోవడమో కానీ తండ్రికొడుకులిద్దరూ ఒకేలా కనిపిస్తుంటారు
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన ఒక స్వర్ణయుగం. ఆయన మరణించిన పదేళ్ల తరువాత ఆంధ్రరాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.. ఇది రాష్ట్ర రైతాంగం చెప్తున్న మాట. మహానేత జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జగన్ కూడా తండ్రిపేరుతో పార్టీ స్థాపించి పదేళ్లపాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. రైతులకోసం ఎంతవరకూ చేయగలనో అంతవరకూ చేస్తానంటున్నారు. అలాగే జగన్ తండ్రిని అనుకరిస్తుంటారనేది …
Read More »కీలక పదవి ఆఫర్ చేసిన బీజేపీ.. టీడీపీకి కనీసం నలుగురు కూడా మిగిలేట్టు లేరు
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్కచూపులు చూడటం ఆపార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబును నిత్యం కలవరపెడుతున్నాయి. ఈనేపథ్యంలోనే మళ్లీ టీడీపీ సీనియర్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తుండడంతో …
Read More »కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఏపీకి అన్యాయం..!
కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే తండ్రి అరెస్టు..జగన్ చెప్పాడు కదా వినకపోతే అంతే
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పార్టీలకు అతీతంగా జరుగుతోందని అనుకోవాలి. ఓ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం రాయలసీమలో పేకాటక్లబ్ లపై దాడి చేసినప్పుడు అరెస్టు అయినవారిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కూడా ఉన్నారట. ఆయన పేరు రాయలేదు కాని ఇంతవరకు రాశారు.ఆయనతో పాటు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పేకాట శిబిరాలపై దాడి …
Read More »టీడీపీకి షాక్ న్యూస్…కేయి కృష్ణమూర్తి రాజకీయలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన …
Read More »ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట..జగన్ హ్యాట్సఫ్
వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలతో గ్రేట్ అనిపించుకుంటున్నారు . ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తన తండ్రి వైఎస్సార్ మరణించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ కుటుంబాన్ని గుర్తు పెట్టుకుని జగన్ ఇప్పుడు వారికి బాసటగా నిలిచారు. తండ్రితో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తెకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. దివంగత …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని విస్వసనియ సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు …
Read More »16 మంది కాదు 18 మంది పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న నేత సునీల్ ధియోధర్ సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా వచ్చిన ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారనే వార్త హాల్ చల్ చేస్తుంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని …
Read More »