ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..టీడీపీ సీనియర్ నేత రాజీనామా
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి ప్రభావం టీడీపీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల… సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడగా… తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబుకి షాకిచ్చారు. చలమారెడ్డి టీడీపీ వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించినున్నట్లు తెలుస్తుంది. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి…పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది.తాజాగా మాచర్లలో తన ఇంట్లో బీజేపీ నేతలకు చలమారెడ్డి …
Read More »వైఎస్ జగన్ కు డిప్లమాటిక్ పాస్ పోర్టు
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్ పోర్టును జారీ చేశారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్ పోర్టు కలిగిన జగన్ కు తదుపరి విదేశీ ప్రయాణాల సమయంలో ప్రోటోకాల్‌ను వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేశారు. దీనిని తీసుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి …
Read More »లోకేష్ కారణంగానే టీడీపీ ఘోర పరాజయం..ఎలాగో పూర్తిగా వెల్లడించిన అన్నం సతీష్
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. …
Read More »ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..ఏపీలో 94 మంది డీఎస్పీలు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం 94 మంది డీఎస్పీలను బదిలీచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జులై 15న 45 మంది డీఎస్పీలను బదిలీచేసిన విషయం తెలిసిందే. తాజాగా 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరికి వేరే చోట పోస్టింగ్‌లు ఇవ్వగా, కొందర్ని హెడ్ …
Read More »మరో నాలుగైదు రోజుల్లో జగన్ టీంలోకి డైనమిక్ అధికారి..రోహిణీ సింధూరీ
రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. మరో నాలుగైదు రోజుల్లో …
Read More »ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …
Read More »ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ గురించి మీకు తెలియని విషయాలు
కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది. చత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా అనసూయా ఉయికేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ పై సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిసెంబర్ 2009లో గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు …
Read More »బీజేపీలోకి రాయపాటి..? రెండు రోజుల్లో ఢిల్లీకి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా …
Read More »