నిజం మాట్లాడుతున్నందుకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తప్పు పడుతున్నారు. ఇలా మాట్లాడితే.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని నిలదీస్తున్నారు. జగన్మోహన రెడ్డి నిజం చెప్పడం ద్వారా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్లుగా బాధపడిపోతున్నారు. ఆయన వైఖరి, మాటలు గమనిస్తోంటే.. అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు, వంచనతో కూడిన మాయమాటలు చెప్పాలే తప్ప నిజం చెప్పరాదు అన్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో ప్రస్తుతం 35 దేశాలనుంచి వచ్చిన దౌత్య ప్రతినిధులతో ప్రతిష్టాత్మకమైన …
Read More »సొంతకులం వ్యక్తి సీఎం అయితే ముద్దులు పెట్టాలనే రూల్ ఉందా.? ముమ్మాటికీ తప్పు మాట్లాడావ్..
తాజాగా తెలుగు సినీ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాకు ఆహారం అయిపోయారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే.. ఇంకేముంది.. సోషల్ మీడియాకు ఆహారం అయిపోయాడు.. కొద్దిరోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటులకు, సాంకేతిక నిపుణులకు ఏపీకి …
Read More »జగన్ ఏపీ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు పెట్టిస్తున్నారు.. లోకేశ్ కు ఎటువంటి స్కిల్స్ లేవు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో …
Read More »అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?
వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన ప్రతీ మాటను, హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు అండగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా 300కోట్ల విలువైన వరాలను ప్రకటిస్తూ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, పాఠశాలలు, ఏకలవ్య మోడల్ …
Read More »తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళ మంత్రులు విఙ్ఞప్తి
చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల …
Read More »ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి ఒకే ఒక్క కండిషన్ పెట్టిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ గేట్‌వేలో హోటల్ లో డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సును ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం జగన్ కీలక ఉపన్యాసం చేపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పెట్టుబడులు, టూరిజం, హెల్త్ …
Read More »మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
Read More »కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు…?
ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …
Read More »చంద్రబాబుకు..టీడీపీకి షాకిచ్చిన గంట…రాజీనామాకు సిద్ధం
ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని …
Read More »వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారుల పని తీరులో మార్పు మాత్రమే కాకుండా ప్రజలకు సైతం తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక భరోసా వచ్చిందని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా …
Read More »