రాష్ట్రంలో ఉన్న పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ కోసం 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ప్రభుత్వ స్థలాలను సర్కార్ డీనోటిఫై చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తుత్తరపాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు …
Read More »ఏపీలో కారెం శివాజీ రాజీనామా..వేంటనే ఆ పదవిలో ఎవరో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మళ్లీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో మరి కొన్ని రోజులు వేచి చూడాలి
Read More »సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్..ప్రముఖ నటుడు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ…‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార‍్పొరేట్ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో …
Read More »ఏపీ సచివాలయ పరీక్షల్లో ఎన్నివేల మందికి సున్నా మార్కులు వచ్చాయో తెలుసా..!
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ సచివాలయ పరీక్షల్లో 2478 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్‌లలో మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటంతో ఇలా వేల మందికి సున్నా మార్కులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ …కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా… ఏసియన్ పల్ప్ & పేపర్ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతిరహితంగా, పారదర్శక విధానంతో ముందుకెళుతుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా …
Read More »విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..శభాస్ జగన్ అంటున్నయువత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో …
Read More »