అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీకి మైక్ ఇవ్వడం పట్ల ఆగ్రహించారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని, ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని కూడా ఘాటుగా స్పందించారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తనకు తెలుసని, గతంలో మీరు ఏం చేశారో అందరికీ …
Read More »రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన
గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …
Read More »