ఆంధ్రప్రదేశ్ లోని 13 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రాష‍్ట్ర ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రద్దు అయిన వాటిలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, …
Read More »తొలి ప్రసంగంలోనే జగన్ ప్రతిజ్ఞ వాటి గురించేనంట..!
ఏపీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీయత చాటుకుంటూనే..పాలనలో విప్లవాత్మక నిర్ణయాల దిశగా జగన్ ప్రసంగం ఉండనుంది. తన ప్రమాణ స్వీకార వేదికగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేయబోయే తొలి ప్రసంగం పైన రాజకీయ పార్టీలే కాకుండా..సామాన్య ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు. తనను గెలిపించిన నవ రత్నాల అమలుకు జగన్ …
Read More »మరో 30 ఏళ్లు వైఎస్ జగనే సీఎం..ఉండవల్లి సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన తీరును చూస్తే ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. పోలవరం …
Read More »కడప జిల్లాలో మొత్తం వైసీపీ అభ్యర్థుల మెజార్టీ ఇదే..!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ జగన్ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్ జగన్‌తో పాటు కడప జిల్లాలోని మిగతా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. …
Read More »త్వరలోనే మరో సీనియర్ నేత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం
ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆ రెండు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలనే మార్చేసేలా ఉన్నాయి. వాస్తవానికి ఈ రెండు జిల్లాల్లో ప్రతిపక్ష వైసీపీకి మంచి పట్టుంది. గడచిన ఎన్నికల్లో కంటే కూడా ఈ దఫా ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వీలయినన్ని స్థానాల్లో గెలుపొందడం ద్వారా అధికార పగ్గాలు దక్కించుకునే అవకాశాలను మెరుగుపరచుకోవాలన్న దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే …
Read More »మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ..పరిటాల రవి ముఖ్య అనుచరుడు వైసీపీలో చేరిక
ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ …
Read More »చంద్రబాబును అసలు నమ్మం అంటున్న సొంత కులస్థులు, మహిళాలోకం..!
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇటీవల చనిపోయిన Express TV చైర్మన్ జయరాం శ్రీమతి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసారు. అలాగే గతంలో 4నెలల క్రితం నటి అపూర్వ కూడా తమకు ఏపీ పోలీస్ పై నమ్మకం లేదు అని వెల్లడించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిళ కూడా ఇదే మాట చెప్పారు. వాస్తవానికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అనడం …
Read More »