ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …
Read More »ఏపీలో దారుణం… ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త
ఏపీలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వరకట్న కేసులు, దోపిడిలు, మహిళల కొసం నిర్భయలాంటి చట్టాలు ఉన్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని …
Read More »త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన
గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …
Read More »వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు
వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, …
Read More »ఛీ ఛీ వీడు తండ్రేనా…కన్న కూతురిపైనే
దేశంలో చాల దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి.వావి వరుసలు మరచి నీచాతి నీచంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మరి దారుణంగా కన్న కూతురుపైనే అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు. ఏడాది క్రితం రెండవ …
Read More »ఏపీలోఅన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు..చివరికి వీళ్లు సఏం చేశారో తెలుసా…
వరుసకు అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని తేగేసి చెప్పారు.చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. …
Read More »వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డాడు అని చేప్పిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక …
Read More »ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ…
ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో …
Read More »ఏపీలో బీసీలంతా వైఎస్ జగన్ కే మద్దతు…!
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 65 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో …
Read More »పార్టీని నడపడంలో మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్…!
ఏపీ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో …
Read More »