ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ నియోజకవర్గ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది …
Read More »