కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి
మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »ఆందోల్-జోగిపేటలో కారుదే జోరు
తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. ఇందులో భాగంగా ఆందోల్ -జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు ప్రభంజనం . మొత్తం ఇరవై వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున ఆరు వార్డుల్లో గెలుపొందింది.. కేవలం ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …
Read More »