ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ 3న వైజాగ్‌లో రోడ్డెక్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల మేర లాంగ్‌మార్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ లాంగ్‌మార్చ్‌కు మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవి హాజరు కాలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ లాంగ్‌మార్చ్‌కు మద్దతు పలికేశారు. అంతే కాదు పవన్ లాంగ్‌మార్చ్‌ను భారీగా కవర్ చేయాలని జాతీయమీడియా ఛానళ్లకు దీపావళికి ముందు ఇచ్చిన …
Read More »హైదరాబాద్‌లో మరోసారి పోలీసులపై దౌర్జన్యం చేసిన అఖిలప్రియ భర్త …!
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు …
Read More »