ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »తూగో జిల్లాలో టీడీపీ గూండాగిరిపై మండిపడిన జక్కంపూడి రాజా…!
టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా …
Read More »”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్‌ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్‌లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. …
Read More »