దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చేతికి మైక్ దొరికినప్పుడల్లా ప్రసంగాలతో ఊదరగొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభవాన్ని మాటలు మార్చడంలో ఉపయోగిస్తుంటారు.. ఆ క్రమంలోనే ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లలో 40 మాటలు మార్చారు.. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.. ఇంతకీ ఆయన ఎవరంటే.? సీఎం చంద్రబాబు అనే సమాధానం ఇస్తున్నారు …
Read More »స్వాగతం.. సుస్వాగతం జగన్ సారూ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 50 రోజులపాటు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 412 …
Read More »గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!
గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. తుని నియోజకవర్గం చేరుకోక ముందే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం …
Read More »లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!
మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి …
Read More »జగనే.. మా కుటుంబానికి ముఖ్యం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, 212వ రోజు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను తమ బిడ్డకు అన్నప్రాసన చేయించాలని బిక్కవోలుకు చెందిన తల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంటనే వైఎస్ జగన్ …
Read More »ఇప్పటి వరకు జగన్‌కు జై కొట్టిన.. టాలీవుడ్ ప్రముఖులు వీరే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై కడప జిల్లా మొదలుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్‌పై పూల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …
Read More »టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షలో చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు వేదికగా నాలుగేళ్లు నోరుమెదపని ఆయన ఇప్పటికిప్పుడు దీక్షకు కూర్చుకోవడానికి కారణమేంటి..? అసలు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కోసమే దీక్షకు పూనుకున్నారా..? రాజకీయ లబ్ది కోసం దొంగ దీక్ష చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బఢా పారిశ్రామిక వేత్త సీఎం …
Read More »నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత..!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »