హరప్పా మొహంజదారో సింధూ నాగరికత నుండీ మానవేతిహాసంలో ఏ నాగరికత అయినా నదిపక్కన పుట్టాల్సిందే . నైలు నది జీవనమెట్టిది ? అని శ్రీ శ్రీ కూడా ప్రశ్నించినట్లున్నాడు . సాధారణంగా మనలాంటివారు చరిత్రను చదువుతాం . కొందరు చరిత్రను నిర్మిస్తారు . మరికొందరు చరిత్రను ధ్వంసం చేస్తారు . అసలిప్పుడు పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకుతప్ప మిగతావారికి చరిత్ర అంటరానిది . గోదావరి , కృష్ణ రెండు పెద్ద నదులు …
Read More »నేడు ప్రగతిభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
ఇవాళ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసమైన ప్రగతి భవన్‌కు వెళతారు. ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల …
Read More »