ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 …
Read More »కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంలో చంద్రబాబు మూడు రోజుల పాటు నడిపించిన శవరాజకీయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కోడెల కేసుల్లో ఇరుక్కుని రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు ఆయన్ని పట్టించున్న పాపానా లేదు..ఒక్క రోజైనా పలకరించింది లేదు. పైగా కోడెల ఫ్యామిలీ అవినీతి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చింది..సస్పెండ్ చేయడం ఖాయమంటూ లీకులు ఇప్పించాడు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో వర్లరామయ్య …
Read More »