ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గం పొగాకు పంటకు ప్రసిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షలా 10 వేల వరకు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 70 వేల వరకు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజర్వ్డ్ నియోజవర్గంగా గుర్తించారు. కమ్మ సామాజికవర్గ ఓట్లు 30 వేలు వరకు …
Read More »